Wednesday, December 9, 2009

తెలంగాణా నా ఎవరి కోసం ?

ఒక తాగుబోతు , ఒక తిరుగుబోతు , ఎన్నికలలో ఓటు తెచ్చుకోలేక , తెరమరుగు అవుతున్నాననే అని ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తే , తెలంగాణా ఇచ్చేస్తారా ? ప్రమాదపు అంచులలో వున్నవాడు , వెంటనే , ఐ . సి . యు నుండి వార్ద్కి ఎట్లా మార్చారు ? ప్రతి రోజు ఎంతొ మంది చస్తున్నారు ? ఈ ఉద్యమము పేరు తో అమాయకులను చంపారు . ప్రజా ఆస్తిని ద్వంసం చేసారు . ఆ విద్వంసకుడు మాత్రము , దొంగ కన్నీరు కారుస్తూ , ఇక ముందు , ముందు తెలంగాణా ని ఇంకెంత దోచుకోవాలా అని ప్లాన్ చేస్తున్నాడు . తరతరాలుగా తెలంగాణాని ఎలావచ్చు .
ఇదే చేత్తో హైదరాబాద్ ని తురకోల్లకి , హిమాలయాలని చైనా వాడికి పంచేయ్ సోనియమ్మా ! నీ సోమ్మేమి కాదుగా !

9 comments:

Pratap said...

తేనె పూసిన కత్తి లాంటి సమైక్యతా నినాదాన్ని
ఇవాళ తెలంగాణా ప్రజలను చచ్చినా నమ్మరు.
జరిగిన అన్యాయం చాలు.
ఎవరి బతుకు వారు బతకడానికి ఎందుకు ఇంత వ్యతిరేకత.
తెలంగాణాను దోచుకోవడమే సమైక్యతా?

Anonymous said...

miikenduku inta baadha, inni rojulu samikaya andhra andhra ani haaiga dobbi tinnamu ippudetla ana inta baada. aina maakoddu baabu mithi kalisundadam veelipotamante endukinta baad miku.
ikkade ardam avatleda mii ati telivi.
aina kotlu dhochukunnalo devvullu miiku, dabbulu leni vallu taagubotulu, tirugubotulu

Anonymous said...

Orey anonyymus gaa, Itha kalam nii abba sommu evadu phukath ga dobbi tinledu, andaru kashta padi chakiri chesi jeetham rallu venakesukni abhivrudhi loki vacharu, ade time lo naku telisina telngaana somberulu sampadimchndantha taagi tini arogyam gulla chesuku chachharu. maati matiki dochuku tnnaru ane mata oati. ikkada edo veella sommu unnatlu. mee sommu antha nizam gadu thinaadu anduke swatantryam natiki vaadu prpancham lo 5 va dhanavamthudu. teisinda telanganaki a time lo emi ledu pedda bokka plus nizam gadi building lu valla samadhulu

Anonymous said...

@Pratap

"జరిగిన అన్యాయం చాలు"

"తెలంగాణాను దోచుకోవడమే సమైక్యతా?"

ఈ "జరిగిన" అన్యాయమేమిటో మిగతా ఆంధ్రులు తెలంగాణాను ఎలా "దోచు"కున్నారో కాస్త వివరిస్తావా సోదరా.

Anonymous said...

daadaapu 60 yrs nunchi hyderabad cpital ga undi aa chuttupakkala 100 km varaku entha abhivrudhi undo mind unte alochinchandi.

anyayam anyayam ani okate gola lanjodukulu..

Anonymous said...

I wonder if this calls for congratulations. Whether it is a few districts from a state, or a state from a country,or a country from a union, a split , is a split. Another step towards disharmony. The biggest gainer will only be those with political ambitions and the common man will continue to live his usual existence. Disclaimer: Just an opinion as a neutral third party. No political controversy intendeded.

Venkat said...

Samykya andhra kospam.. 100 mandi resign cheste .... Telangana kosan telangana vallu entha mandi.. resign chesaru , telangana nayakulu adikaram kosam poratalu chesaru ...me ee ru anukuntunna Valasa andhra anyakulu andha pradesh samaykyatha kosam, mana , mana gouravam megilina valla mundu kaapadadam kosam.. padiviki raajinaama chesaru...

nenu anduku garva padu thunna...

inka... manalanu .. digajarchataniki.. manalni kendram lo palchana cheyyadaniki... jaruguthunna kutrani .... manam samaykyam ga addukovali.....

Anonymous said...

ఆంధ్ర వాళ్ళు అన్ని దోచుకున్నారు....అన్టీలో మీదే పెత్తనం.........సమిక్యగా వున్నరోజులలో ఒక్క ఆంధ్ర అతను పాపం తెలంగాణా వాళ్ళు వాటర్ లేక కష్టాలలో వున్నారు అని అన్నారా....ఇప్పుడు విడిపోదాం అన్నపుడు డెవలప్ అవుదాం అంటున్నారు.......

Anonymous said...

సోదర ప్రతి ఇయర్ 2000 తెలంగాణా రైతులు చనిపోతున్నారు .....ఇందులో ఆంధ్ర రైతులు ఎంతమంది .....ఇదేనా నువ్వు చెప్పే సమైక్యత.....?